Sai Dharam Tej : ఆ స్టార్ డైరెక్టర్ తో మరో మూవీ చేయనున్న సుప్రీం హీరో.. by R Tejaswi May 11, 2023 0 Sai Dharam Tej : ఆది, చెన్న కేశవ రెడ్డి, దిల్ , ఠాగూర్ వంటి బాక్ బస్టర్స్ తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీ వీ వినాయక్. ఈ మధ్య వినాయక్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం ...