Yogi Babu Remuneration : స్టార్ కమెడియన్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!? by R Tejaswi June 30, 2023 0 Yogi Babu Remuneration : కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ కమెడియన్ గా యోగిబాబుకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. యోగిబాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. 2009లో తమళి యోగి ...