Raashi Khanna Latest Hot Pics : ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన జిల్ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సినిమాల్లో రాశీ జోరు బాగా తగ్గినా సోషల్ మీడియాలో మాత్రంయాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఆమె లుక్ కొత్తగా కనిపిస్తోంది.
Prabhas Ram Charan : త్వరలో ప్రభాస్, రామ్ చరణ్ మూవీ..