Urvashi Rautela Hot Pics : గ్లామర్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పేర్లలో ‘ది లెజెండ్’ నటి ఊర్వశి రౌతేలా ఒకరు. మోస్ట్ యంగెస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఊర్వశి 2013లో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అనంతరం బాలీవుడ్ లో నటిగా, ఐటెమ్ గర్ల్ గా దుమ్మురేపుతోంది అందాల తార ఊర్వశి రౌతేలా.
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో మూవీ నుంచి రిలీజైన మార్కండేయ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఈ భామ కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. నిమిషానికి కోటి రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న వెనుకాడటం లేదు ప్రొడ్యూసర్స్..
Sreemukhi Hot Pics : కూల్ క్లైమేట్ లో శ్రీముఖి హాట్ పిక్స్..