Sankranti Festival: హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు (ఫోటోలు)..
Sankranthi Celebrations In Shilparamam : పల్లెల్లో సంక్రాంతి వేడుకలు కన్నుల పండుగగా ఉంటుంది. చుట్టూ వాతావరణంలో కొత్త అందాలను సంతరించుకుంటుంది. కొత్త దుస్తుల్లో, ఇంటి అల్లుళ్ళతో...









