Manchu Lakshmi Latest pics : వామ్మో ఇదేం లుక్కు బాబోయ్.. షాకింగ్ గెటప్ లో మంచు లక్ష్మి, లేటెస్ట్ ఫొటోస్
మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మి బిగినింగ్ లో సాహసోపేతమైన పాత్రలు చేసింది. కానీ నెమ్మదిగా మంచు లక్ష్మికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం మంచు లక్ష్మి సోషల్ మీడియాలో గ్లామర్ సునామీ సృష్టిస్తోంది.
తాజాగా మంచు లక్ష్మి షాకింగ్ గెటప్ లో మెరిసింది. ఎల్లో డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ మంచు లక్ష్మి ఇచ్చిన ఫోజులు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ముక్కుకి పెద్ద ముక్కెరతో మంచు లక్ష్మి వైవిధ్యమైన గెటప్ లో మెరిసింది.
Manchu Lakshmi beautiful photos: వామ్మో ఇదేం లుక్కు బాబోయ్.. షాకింగ్ గెటప్ లో మంచు లక్ష్మి, లేటెస్ట్ ఫొటోస్
Samantha Latest : నాగ చైతన్య హీరోయిన్ పై సమంత ఊహించని కామెంట్స్.. కళ్ళు తిప్పుకోలేకపోయిందట