• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

P.Gannavaram Janasena : పి.గన్నవరం జనసేనదే.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ, జోష్ లో జనసైనికులు

Satya by Satya
March 23, 2024
in Janasena News, Latest News, Political News
247 8
0
Janasena

Janasena

496
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

P.Gannavaram Janasena : పి.గన్నవరం జనసేనదే.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ, జోష్ లో జనసైనికులు

అనేక నాటకీయ పరిణామాల మధ్య కోనసీమ జిల్లాకి చెందిన పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి దక్కింది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. కొన్ని వారాల క్రితం జనసేన, టిడిపి తొలి జాబితా అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు ఈ సీటు టిడిపికి వెళ్ళింది.

రాజేష్ మహాసేనకు ఆ టికెట్టు కేటాయించారు. కానీ ఊహించని వ్యతిరేకత, ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకోవడంతో రాజేష్ మహాజన పక్కకి తప్పుకున్నారు. ఆ తర్వాత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు పి.గన్నవరం జనసేనకు కేటాయించబడింది.

నేడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన నేత గిడ్డి సత్యనారాయణకి పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయిస్తూ ఎన్నికల నియమావళి పత్రాన్ని అందించారు. పి. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించాలని ముందు నుంచి జనసైనికులు కోరుతున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గం జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతం.

 

పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే

స్థానిక ఎన్నికల్లోనే సత్తా చాటారు… సార్వత్రిక ఎన్నికల్లోనో అదే స్ఫూర్తి కొనసాగించాలి

పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు

శ్రీ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించిన శ్రీ #pawanKlayn గారు… pic.twitter.com/OIpXQUwaf0

— JanaSena Party (@JanaSenaParty) March 23, 2024

ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 30 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 3 వేల ఓట్ల తేడాతో ప్రజారాజ్యం ఈ సీటుని కోల్పోయింది. 2019లో జనసేజ్ సరైన ప్రణాళిక లేకుండానే దాదాపు 25 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈసారి జనసేనకి ఇక్కడ ఊహించని స్థాయిలో బలం పెరిగింది. ఇక్కడ జనసేన పోటీ చేస్తే తప్పకుండా మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని టీడిపి అధినేత చంద్రబాబుకి కూడా తెలుసు.

Janasena Pithapuram : పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల ప్రచారం మొదలు.. వైసీపీ పన్నాగాలపై పవన్ కామెంట్స్

కానీ రాజేష్ మహాసేనని ప్రోత్సహించేందుకు ముందు ఈ సీటు టిడిపికి అనుకున్నారు. ఎలాగోలా ఇప్పుడు పి. గన్నవరం జనసేన పార్టీ సొంతం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పిగన్నవరంలో జనసేన అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకుని అద్భుతమైన విజయం సాధించింది. దీనితో పవన్ కళ్యాణ్ కూడా పి. గన్నవరంపై బలమైన విశ్వాసంతో ఉన్నారు.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AP Elections 2024BjpBolisetty SrinivasChandrababu NaiduGiddi SatyanarayanaJanasena NRI MeetingJanasena PartyJanasena PithapuramNarendra ModiNDAP.GannavaramPatha GannavaramPawan KalyanPawan Kalyan From PithapuramPawan Kalyan Varahi YatraPithapuram Assembly constituencyPithapuram PublicRajesh mahasenaTdp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.