• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

Subhaleka Sudhakar : “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి నేను కూడా ఓ కారణమే?”

Sivaji by Sivaji
February 16, 2024
in Movie Articles
0 0
0
Subhaleka Sudhakar : “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి నేను కూడా ఓ కారణమే?”
Spread the love

శుభలేఖ సుధాకర్ గురించి అందరికీ తెలిసిందే. శుభలేఖ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ది గ్రేట్ లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకున్నారనే విషయం కూడా విధితమే. అయితే తాజాగా శుభలేఖ సుధాకర్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన వల్లే ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయారని.. తాను కూడా ఆయన చావుకు ఓ కారణం అని వెల్లడించారు.

Anushka Shetty:అప్పుడు వేశ్యగా నటించిన అనుష్క, ఈసారి కంప్లీట్ రివర్స్.. క్రిష్ చిత్రానికి భలే టైటిల్ కుదిరిందే ?

Table of Contents

Toggle
  • కరోనా సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొన్న సుధాకర్
  • అనుకోకుండా షూటింగ్ కు వచ్చిన ఎస్పీ బాలు
  • మూడ్రోజులకే కరోనాతో ఆస్పత్రి పాలైన ఎస్పీబీ..

కరోనా సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొన్న సుధాకర్

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు స్వయామా బావ అయిన శుభలేఖ సుధాకర్.. కరోనా సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొనేవారట. అయితే ఈ సమయంలోనే ఎస్పీ బాలు ఫోన్ చేసి.. కరోనా సమయంలో అవసరమా అని అడిగారట. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఒకే ఒక్క షూటింగ్ ఇదని చెప్పారట. శానిటైజ్ చేస్తున్నారు, మాస్కులు వాడుతున్నారు, అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారని.. అందుకే ఎలాంటి సమస్య లేక తాను ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పారట.

Anil Sunkara: ఏజెంట్ మూవీ నష్టాల వివాదం, కోర్టులో కేసు.. నిర్మాత అనిల్ సుంకర సీరియస్ వార్నింగ్

అనుకోకుండా షూటింగ్ కు వచ్చిన ఎస్పీ బాలు

అయితే ఓ రోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం షూటింగ్ స్పాట్ కు వచ్చారట. శుభలేక సుధాకర్ తో కలిసి చాలా సేపు మాట్లాడారట. అక్కడే ఉన్న కొంత మంది ఆయనతో ఫొటో దిగాలని అడిగితే.. ఒకటే కదా దిగమని సుదాకర్ చెప్పారట. దీంతో సెల్ఫీలకు అవకాశం ఇవ్వకపోయినా.. కాస్త దూరంగా ఉండి ఒక్క ఫొటో అడిగిన వాళ్లు మొత్తం 96 ఫొటోలు దిగారట. ఆ తర్వాత మూడు రోజులకే ఎస్బీ బాలుకు కరోనా సోకిందని.. ఆస్పత్రిలో జాయిన్ చేశారని వార్తలు వచ్చినట్లు వెల్లడించారు.

Rashmika Mandanna: ఫోర్బ్స్ జాబితాలో రష్మిక, అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్.. విజయ్ దేవరకొండ ఆనందం చూశారా

మూడ్రోజులకే కరోనాతో ఆస్పత్రి పాలైన ఎస్పీబీ..

ఆ తర్వాత తాను ఆస్పత్రికి వెళ్లడం.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత దిగజారిపోవడం.. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో అంతా జరిగిపోయాయని.. శుభలేఖ సుధాకర్ వెల్లడించారు. అప్పటి నుంచి తనకు.. తాను చేసిన తప్పు వల్లే ఆయన చనిపోయారనే భావన ఉందని… అది తాను భూమిపై ఉన్నన్ని రోజులు మనసులోంచి పోదని వెల్లడించారు. ఇలా శుభలేఖ సుధాకర్.. ఎస్బీబాలు చావుకు కారణం అయినట్లు వివరించారు.

Panja Vaishnav Tej: ఫ్లాప్ మూవీతో మెగా మేనల్లుడు సంచలనం.. ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి రికార్డు బ్రేక్


Spread the love
Tags: SP Bala SubrahmanyamSP BalaSubrahmanyam Death IssueSP ShailajaSPB Death SituationSubhalekha SudhakarSubhalekha Sudhakar Shocking CommentsSudhakar Emotional About SPB
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.