• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Naga Chaitanya : బుచ్చతల్లీ వచ్చేస్తున్నా.. లవర్స్ డే రోజు నాగ చైతన్య వీడియో.. ఆమె కోసమేనా?

వాలెంటైన్స్ డే సందర్భంగా నాగ చైతన్య స్పెషల్ వీడియో

Sivaji by Sivaji
February 14, 2024
in Latest News, Movie Articles, Movie Updates
0 0
0
Naga Chaitanya : బుచ్చతల్లీ వచ్చేస్తున్నా.. లవర్స్ డే రోజు నాగ చైతన్య వీడియో.. ఆమె కోసమేనా?
Spread the love

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఈయన వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఓ అమ్మాయికి తన ప్రేమ సందేశాన్ని పంపాడు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. అది ఎవరి కోసం, వీడియోలో చై ఏం మాట్లాడాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bandla Ganesh : రవితేజకు మాయ మాటలు చెప్పి అలా కోట్లలో మోసం చేశా.. దానికి ఆయన ఏం చేశారంటే?

Table of Contents

Toggle
  • సామ్ తో బ్రేకప్ తర్వాత చై స్పెషల్ వీడియో
  • ఏయ్ బుచ్చితల్లీ.. వచ్చేస్తున్నా కదా.. కాస్త నవ్వవే
  • అచ్చమైన ప్రేమకథ తండేల్ తో రాబోతున్న చై

సామ్ తో బ్రేకప్ తర్వాత చై స్పెషల్ వీడియో

అక్కినేక నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసకోవడం.. ఆ తర్వాత విడిపోవడం.. ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయిన కెరియర్ ను కొనసాగించడం అందరికీ తెలిసిందే. విడాకుల తర్వాత నుంచి సామ్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూనే.. మరోవైపు పలు చిత్రాలు చేస్తూ వస్తోంది. అలాగే చైతన్య కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. తన టాలెంట్ ను ప్రూవు చేసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం చై తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఏయ్ బుచ్చితల్లీ.. వచ్చేస్తున్నా కదా.. కాస్త నవ్వవే

ఇదంతా ఇలా ఉండగా.. ప్రేమికుల రోజు సందర్భంగా నాగ చైతన్య ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశాడు. అందులో ఏయ్ బుచ్చితల్లీ.. వచ్చేస్తున్నా కదా.. కాస్త నవ్వవే అంటూ నాగ చైతన్య చెప్పగా… చివర్లో సాయి పల్లవిని చూపించారు. అందులో చై నవ్వమనగానే.. సాయి పల్లవి నవ్వుతూ తెగ సిగ్గు పడిపోవడం కనిపిస్తుంది. అయితే వీడియో మేకింగ్.. తండేల్ మూవీం టీం చేసినట్లుగా అర్థం అవుతోంది. సినిమాలో తన ప్రేయసిని ప్రేమగా నాగ చైతన్య ఎలా పిలుస్తున్నాడో చూపించి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Thrilled with the response for the #Thandel glimpse .. was also heartwarming to see so many of you make your own reels on it .. @Sai_Pallavi92 and I decided to make our own 🙂 celebrate love everyday ! Happy Valentine’s Day from Team #Thandel @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/KaLQT0is5Q

— chaitanya akkineni (@chay_akkineni) February 14, 2024


baby movie : బ్లాక్ డే రోజున ప్రేమికుల దినోత్సవ సంబరాలేమిటో..?

అచ్చమైన ప్రేమకథ తండేల్ తో రాబోతున్న చై

చందు మొండేటి దర్శకత్వంలో.. నాగ చైతన్య, సాయి పల్లవిలు హీరోహీరోయిన్లు వస్తున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. చందు డైరెక్షన్ లో చై నటిస్తున్న మూడో సినిమా ఇది. ముఖ్యంగా ప్రేమమ్, కార్తికేయ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో… చై, సాయి పల్లవిల సినిమా కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Roja Comments on Sharmila : చెల్లి షర్మిల మీదకు రోజాను వదిలిన జగన్ రెడ్డి


Spread the love
Tags: chay Valentines Day Special VideoNaga ChaitanyaNaga Chaitanya Love on Sai PallaviNaga Chaitanya Love VideoNaga chaitanya Special VideoSai PallaviThandel Movie TeamThandel Valentines Day
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.