Janasena : జనసేనకు ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ సభ్యుల కోటి విరాళం..
Janasena : ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సభ్యులు జనసేన పార్టీకి తమ వంతు సహాయంగా రూ.కోటి విరాళం అందజేసారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులకు,వీర మహిళలకు సమన్వయకర్తలుగా శశిధర్ కొలికొండ, రాజేష్ ...