Ram Charan : మెగా ప్రిన్సెస్ కి అంబానీ అదిరిపోయే గిఫ్ట్.. by R Tejaswi June 30, 2023 0 Ram Charan : టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగాస్టార్ చిరంజీవి ...