Varahi VijayaYathra : వైసీపీ విశిష్ట పాలనలో రాష్ట్ర పంటగా గంజాయి.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలి : పవన్ కళ్యాణ్
Varahi VijayaYathra : వారాహి విజయయాత్ర భీమవరం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్మి 151 మంది ఎమ్మెల్యేలు, 30 ...