Janasena NRI's : శాన్ ఫ్రాన్సిస్కో లో ఏకమైన జనసేన, టిడిపి, బిజెపి నేతలు.. బొలిశెట్టి సత్యనారాయణ మాటలకు మారుమ్రోగిన ఆడిటోరియం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నారైలు ఎంతో అండగా నిలుస్తున్నారు. వీలైనప్పుడల్లా ఇండియా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ...