అముడాల మర్కపిల్లలు
ఇంటిముందు మొలిచినరెండు పూలమొక్కలా ఏమిటీఈ అమడాల మర్కపిల్లలు ఇవి చెంగుచెంగున దుంకుతూబతుకువాకిట్లోబండారుతో పట్నమేస్తుంటేఒళ్ళంతా కళ్ళుంటే బాగుండనిపిస్తుంది. కాళ్ళు ,మెడ దొరికిచ్చుకొనిగెగ్గెలో వేసినపుడుపెద్దమ్మకథలోని కాటమరాజునుకండ్లముందట చూస్తున్నట్టే ఉంటది. పచ్చని ...
