Varun Tej Lavanya Tripathi : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మెగా వారసుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ట్రాక్ నడిపిస్తున్న ఆయన.. ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వీరి నిశ్చితార్థ ...