What Kind of Things Should be Offered to the Temples : పుణ్యం దక్కాలంటే దేవాలయాలకు ఏ వస్తువులను దానం చేయాలి.. by Rama December 18, 2023 0 What Kind of Things Should be Offered to the Temples : ప్రతి ఒక్కరికి దేవుడిని పూజించిన తర్వాత దేవుడు నుంచి అనుగ్రహం పొందాలని ఉంటుంది. వాటి కోసమే ఎన్నో రకాలుగా ఉపవాసాలు చేస్తారు. పూజలు, పునస్కారాలు, యజ్ఞలు, యాగాలు, ...