• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

Joker 2 Release Date : హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. విడుదలయ్యేది ఆరోజే!

జోకర్ 2 సినిమా విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా?

Sivaji by Sivaji
February 17, 2024
in Movie Articles, Movie Updates
0 0
0
Joker 2 Release Date
Spread the love

Table of Contents

Toggle
  • Joker 2 Release Date : హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. విడుదలయ్యేది ఆరోజే!
    • అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో జోకర్ సెన్సేషన్
      • Joker 2 : జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ వచ్చేది అప్పుడే
        • Joker 2 :  ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్లాన్

Joker 2 Release Date : హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. విడుదలయ్యేది ఆరోజే!

హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. జోకర్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందిరినీ అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. అదే విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అయితే ఈ సినిమా ప్రకటన ఇలా వచ్చిందో లేదో ఎప్పుడు విడుదల అవుతుందో కూడా వెలుగులోకి వచ్చేసింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Joker 2 Release Date

https://en.wikipedia.org/wiki/Joker:_Folie_%C3%A0_Deux

అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో జోకర్ సెన్సేషన్

జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో టాడ్ ఫిలిప్స్ డైరెక్షన్ లో వచ్చిన జోకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2019లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ఉండగా.. అన్ని భాషలకు చెందిన వాళ్లు ఈ చిత్రాన్ని చూస్తూన్నారు. థియేటర్ల వద్దే కాకుండా ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తే బాగుంటుందని డైరెక్టర్ అనుకున్నారుట. ఆలోచన రావడమే ఆలస్యం.. జోకర్ 2 ను పట్టాలెక్కించారు.

Kalki 2898 AD : ట్రేడ్ కి వణుకు పుట్టిస్తున్న ప్రభాస్ ‘కల్కి 2898 AD’..ఆ ఒక్క చోటే 75 కోట్లు డిమాండ్..

Joker 2 : జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ వచ్చేది అప్పుడే

అయితే ఇదే విషయాన్ని టాడ్ ఫిలిప్స్ ఎక్స్ వేధికగా ప్రకటించారు. ముఖ్యంగా జోకర్ 2, జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ సినిమా త్వరలోనే రాబోతుందని వివరించారు. బాజై బీట్జ్ జోకర్ 2లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, న్యూ జెర్సీ లొకేషన్స్ లో చిత్రీకరణ కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారట.

Anushka Shetty:అప్పుడు వేశ్యగా నటించిన అనుష్క, ఈసారి కంప్లీట్ రివర్స్.. క్రిష్ చిత్రానికి భలే టైటిల్ కుదిరిందే ?

Joker 2 :  ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్లాన్

ముఖ్యంగా ఏప్రిల్ 4వ తేదీన జోకర్ 2 ట్రైలర్ ను విడుదల చేయాలని.. అలాగే ట్రైలర్ విడుదల చేసిన ఐదు నెలల తర్వాత చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఏప్రిల్ 4న ట్రైలర్, అక్టోబర్ 4వ తేదీన జోకర్ 2 చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు దురు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే టాడ్ ఫిలిప్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

Subhaleka Sudhakar : “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి నేను కూడా ఓ కారణమే?”


Spread the love
Tags: Joker 2 Movie Coming on Theatres October 4thJoker 2 Movie Full DetaisJoker 2 Movie NewsJoker 2 Movie Release DateJoker 2 Movie Release Date ConfirmedJoker 2 Movie Release Date FixedJoker 2 Movie updatesJoker 2 TrailerJoker Going to Release on October 4th
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.