Disha Patani – స్టార్ హీరోతో హీరోయిన్ ఎఫైర్.. వాడుకుని వదిలేసాడు అంటూ…
Disha Patani – సోషల్ మీడియాలో తనకు తానుగా సినీ క్రిటిక్ గా పరిచయం చేసుకుని చలామణి అవుతున్న బాలీవుడ్ సినీ పరిశ్రమ కి చెందిన ఉమైర్ సంధూ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సినీ క్రిటిక్ అని పరిచయం చేసుకున్న ఉమైర్ సంధూ ఈ మధ్య తాను చెప్పే సినీ రివ్యూస్ ఎవరూ నమ్మడం, అలాగే వినడం లేదని ఏకంగా సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా వ్యాఖ్యలు, ప్రచారాలు చేస్తున్నాడు. దీంతో ఎంతోమంది అభిమానులు ఉమైర్ సంధూ ని తిట్టిపోస్తున్నారు. అయినా కూడా ఉమైర్ సంధూ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా రోజుకో సెలబ్రిటీ పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.
Disha Patani Hot Pics : దిశా పటాని హాట్ పిక్స్..
Deepthi bhatnagar: ఘాటుగా అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతున్న ఒకప్పటి హీరోయిన్
Yamaha Rx100 Release update – యమహా ఆర్ఎక్స్ 100 బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్..

ఉమైర్ సంధూ ట్వీట్ వైరల్:
కాగా తాజాగా ఉమైర్ సంధూ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దిశా పఠాని ని టార్గెట్ చేస్తూ నీచమైన కామెంట్లు చేశాడు. ఇందులో భాగంగా దిశా పఠాని కి గతం లో బాలీవుడ్ ప్రముఖ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం నడిచిందని వినిపించిన వార్తలపై స్పందిస్తూ టైగర్ ష్రాఫ్ దిశా పఠాని ని శారీరకంగా అలాగే మానసికంగా వాడుకున్నాడని ఆ తర్వాత బోర్ కొట్టగానే వదిలేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే దిశా పఠాని కూడా ఎప్పుడూ తన ఎద అందాలు ఆరబోస్తూ ఇతరలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని అలాగే ఆమె సిగ్గులేని బీ గ్రేడ్ నటి అంటూ అసభ్యకరంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
టైగర్ ష్రాఫ్ మరియు దిశా అభిమానులు ఫైర్:
దీంతో ఒక్కసారిగా టైగర్ ష్రాఫ్ మరియు దిశా అభిమానులు ఉమైర్ సంధూ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉమైర్ సంధూ కి పిచ్చి పట్టిందని అందుకే ఇలా సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు, అసత్య కథనాలు , త్తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అంటున్నారు. ఉమైర్ సంధూ గత కొన్ని నెలలుగా సినీ ప్రముఖులను కించ పరిచే విధంగా మాట్లాడుతున్నా ట్విట్టర్ అధికారులు మాత్రం అతడి ఖాతాను ఎందుకు సస్పెండ్ చెయ్యడం లేదని కూడా అంటున్నారు.. ఇంకొంతమందైతే పోలీసులు కూడా స్పందించి కచ్చితంగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.