Bro Movie Updates నా బ్రో అంటూ…. బ్రో టీమ్ కి విషెస్ చెప్పిన యాక్షన్ హీరో…
బ్రో చిత్రం అంచనాలు:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ కలసి బ్రో(BRO movie) చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఎ చిత్రంలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, కథానాయికలు గా నటించారు. అలాగే బ్రంహనందం, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రాజా, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రం రేపే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అప్పుడే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా షురూ అయ్యింది. అంతేగాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో కలసి సై తేజ్ మొదటిసారి నటిస్తుండటం, అలాగే ఇప్పటికే సాయి తేజ్ విరుపాక్ష చిత్రంతో మంచి హిట్ కొట్టి మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండటంతో బ్రో(BRO movie) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Bro Teaser : మామఅల్లుళ్లు మెంటలెక్కించారు బ్రో..
BRO Teaser Update : అదిరే పోస్టర్ తో పవన్ ‘బ్రో’ టీజర్ అప్డేట్..

యాక్షన్ హీరో గోపీచంద్ స్పెషల్ విషెస్:
అయితే ఇప్పటికీ ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్, పాటలు విడుదల కావడంతో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ తో పాటూ పలువురు సినీ సెలబ్రేటీలు కూడా బ్రో(BRO movie) చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, నా బ్రో సాయి తేజ్ అలాగే బ్రో చిత్ర యూనిట్ సభ్యులందరూ బ్రో చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు.
Pawan Kalyan Bro Prerelease Event : నా ఊహల్లో హీరో అంటే ఆయనే..
BRO Censor Talk : పవన్ ‘బ్రో’ సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..
Trivikram Bro Remuneration : బ్రో మూవీకి త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యునరేషన్..
Wishing @PawanKalyan Garu,my #BRO @IamSaiDharamTej & Whole Team a Grand Success on #BroTheAvathar Releasing Tommorrow😊@thondankani @peoplemediafcy @ZeeStudios_ @vivekkuchibotla @vishwaprasadtg @MusicThaman pic.twitter.com/UGG0vQgF4d
— Gopichand (@YoursGopichand) July 27, 2023
Please stay tuned for the BRO movie first Review