పూజ చేసేప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!
కొంతమంది పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులను వారికి తెలియకుండానే చేస్తుంటారు.
కొంతమంది పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులను వారికి తెలియకుండానే చేస్తుంటారు.
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే సూర్యుడు క్రియాశక్తి ...
కృష్ణభక్తిలో మునిగిన వారికి ఈ ప్రపంచమే కృష్ణమయంగా కనిపిస్తుంది. ఎటు చూసినా ఆ అల్లరి కృష్ణుడు దోబూచులాడుతూ కవ్విస్తాడు. మరి కృష్ణుడు అన్న మాట తలంపుకు రాగానే ...
మనలో ఎక్కువమంది భక్తులకి ఇష్ట ఆరాధ్య దైవం హనుమంతుడు. హనుమంతుడి గుడి లేని గ్రామం అంటూ ఉండదు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే హనుమంతుడి కారణంగా ...
అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి ...
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం, చివరగా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దర్శించుకున్న ...
తమలపాకులపై దీపాన్నివెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతీదేవీ కొలువై వుంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని, మధ్యలో చదువుల తల్లి ...
ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలుఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తిఆవునెయ్యి -ఐశ్వర్యంతేనె - తేజస్సువృధ్ధిపంచదార - దు:ఖాలు నశిస్తాయిచెరకురసం - ధనం వృధ్ధి చెందుతుందికొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .విబూధి ...
అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు. నిమజ్జనం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? తెలుసుకుందాం రండి.. వినాయక చవితి పండుగ యావత్తు ప్రకృతి నియమాలపై ఆధారపడి జరుగుతుంది. ...
చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు. వాటి మధ్య ఎప్పుడు పొగలు కక్కుతూ ఓ అగ్నిపర్వతం. Mount Bromo అని దీని పేరు. బ్రహ్మదేవుని ...