కోల్పోయిన కల
ఓ ప్రేయసి..!నేనిప్పుడు కొమ్మల చేతులూపుతూ, కేవలం ఉచ్వాసా నిశ్వాసల శరీర విధులు మాత్రమే నిర్వర్తించే ఓ నడిచే వృక్షాన్ని. నీకు తెలుసా…? నీవు లేకపోతే నేను వట్టి ...
ఓ ప్రేయసి..!నేనిప్పుడు కొమ్మల చేతులూపుతూ, కేవలం ఉచ్వాసా నిశ్వాసల శరీర విధులు మాత్రమే నిర్వర్తించే ఓ నడిచే వృక్షాన్ని. నీకు తెలుసా…? నీవు లేకపోతే నేను వట్టి ...
నదులంటే పొలాల తనువులకు శాశ్వత రక్తదాతలు,పొలాలు మానవాళికి అవయవదాతలు,మనుషులే ఒకవైపు నదుల రక్తం కలుషితం చేస్తూమరోవైపు రక్తహీన పొలాల పొదుగులకు వ్రేలాడే లేగదూడలవుతారు. నదులంటే నా గుండెపడవ ...
బతుకును తల్సుకొనితనివితీరా ఏడ్వడానికిఒక వాక్యం కావాలి కొండమల్లెల నవ్వులుతేటనీరు మాటలుగుండెల్ని పూలవనం చేసేకొన్ని చినుకులు కావాలి. నన్ను నన్నుగా అభిమానిస్తూఎదను అల్లుకుపోయేకొన్ని దుసరితీగలు కావాలిప్రేమగా గొడువపడేకొందరు మనుషులు ...