Dhanathrayodashi : 50 ఏళ్లకు అరుధైన ముహూర్తంలో ధన త్రయోదశి.. ఈ రాశుల వారికి తిరుగులేదు..
Dhanathrayodashi : లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ధన త్రయోదశి. ఈరోజును నవంబర్ 10వ తేదీన అందరూ జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన శని స్వరాశి అంటే కుంభరాశిలో ఉంటాడు. ...