Pawan Kalyan – LT Polymers : వైసీపీ విశాఖను విషతుల్యం ఎలా చేస్తుందో వివరించిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan - LT Polymers : జనసేన వారాహి యాత్రలో భాగంగా విశాఖ సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి అక్రమాలను బయటకు తీసుకొచ్చారు. ...