• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

HanuMan Tickets: భారీగా టికెట్ల ధరలు తగ్గించిన హనుమాన్ టీం.. అప్పటి వరకే ఛాన్స్!

నైజాంలో భారీగా టికెట్ల ధరలు తగ్గించిన హనుమాన్ మూవీ టీం..!

Sivaji by Sivaji
February 16, 2024
in Latest News, Movie Articles, Movie Updates
0 0
0
HanuMan Tickets: భారీగా టికెట్ల ధరలు తగ్గించిన హనుమాన్ టీం.. అప్పటి వరకే ఛాన్స్!
Spread the love

పేరుకే చిన్న సినిమా, కానీ పెద్ద పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కాని బంపర్ హిట్టు కొట్టిన మూవీ. చిన్న దర్శకుడు, చిన్న హీరో, పెద్ద తారాగణం కూడా కాదు.. కానీ ఆ మూవీ టీమ్ కొట్టిన హిట్టు సౌండ్ దేశం మొత్తం దద్దరిల్లిపోయింది. అదే హనుమాన్ సినిమా. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది, ఇంకా అలరిస్తూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన హనుమాన్.. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

Subhaleka Sudhakar : “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి నేను కూడా ఓ కారణమే?”

Table of Contents

Toggle
  • 50 రోజులకు దగ్గరకు వస్తుండగా అదిరిపోయే ప్లాన్
  • ఇకపై 100, 150 రూపాయలకే టికెట్లు అందుబాటులో..
  • ఫిబ్రవరి 16 నుంచి 23వ తేదీ వరకు ఆఫర్

50 రోజులకు దగ్గరకు వస్తుండగా అదిరిపోయే ప్లాన్

తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై నెల రోజులు పూర్తయ్యాక కూడా థియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ కాలంలో మొదటి వారం వరకు ఆడితేనే ఆ సినిమా సూపర్ హిట్ గా పరిగణించాల్సి వస్తోంది. అలాంటిది ఏకంగా నెల రోజుల పాటు హౌజ్ ఫుల్ షోలతో రన్ అవుతుండటం చిన్న విషయమేం కాదు. మరికొన్ని రోజుల్లో 50 రోజుల మైలు రాయిని కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హనుమాన్ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Rakul Wedding: రకుల్ పెళ్లి కోసం 246 గదుల లగ్జరీ రిసార్ట్.. ఒక్క రూమ్ కి అద్దె ఎంతో తెలుసా, మ్యారేజ్ బడ్జెట్ ఊహకి కూడా అందదు

ఇకపై 100, 150 రూపాయలకే టికెట్లు అందుబాటులో..

ఈ మూవీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు నిర్ణయం తీసుకుంది హనుమాన్ టీమ్. టికెట్ల రేట్లను మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. టికెట్ల రేట్లను భారీగా తగ్గించింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో టికెట్ల ధరలను తగ్గిస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చెప్పుకొచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.175గా ఉండగా, ఇకపై టికెట్లు రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్ లలో రూ.295గా ఉన్న టికెట్ల ధరలను ఏకంగా రూ.150 కి తగ్గించారు. దాదాపుగా సగానికి తగ్గించారు.

Anushka Shetty:అప్పుడు వేశ్యగా నటించిన అనుష్క, ఈసారి కంప్లీట్ రివర్స్.. క్రిష్ చిత్రానికి భలే టైటిల్ కుదిరిందే ?

ఫిబ్రవరి 16 నుంచి 23వ తేదీ వరకు ఆఫర్

తగ్గించిన ఈ టికెట్ల ధరలు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని హనుమాన్ మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.

Rashmika Mandanna: ఫోర్బ్స్ జాబితాలో రష్మిక, అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్.. విజయ్ దేవరకొండ ఆనందం చూశారా


Spread the love
Tags: Hanuman Movie Team Decreased Ticket Prices in NizamHanuMan Movie Team Shocking DecisionHanuMan Movie Team Special Decrease Price TicketsHanuMan Movie Team Special GiftHanuMan Movie Team Special Good DecisionHanuMan Movie Team Special PlanHanuMan Movie Ticket Prices Decreased
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.