DK Sivakumar Strategy : కాంగ్రెస్ వ్యూహం.. రంగంలోకి డీకే శివకుమార్.. గెలిచిన అభ్యర్థులను ఈ హోటల్ కి తరలింపు..
DK Sivakumar strategy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నేపథ్యంలో ...









