Nadendla Manohar : ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాడులా : నాదెండ్ల మనోహర్..
Nadendla Manoher : ప్రభుత్వ వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను గుర్తించిన ప్రజలు వైసీపీ వాళ్ళను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టించడం చేస్తున్నారు ...









