Varahi VijayaYathra : చట్టాలపై గౌరవం లేని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు : పవన్ కళ్యాణ్
Varahi VijayaYathra : నరసాపురం నియోజకవర్గం నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి.శివాజీ మహారాజ్ కూడా ...