Varahi VijayaYathra : డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముపై సమాధానం చెప్పేవారేవరు : పవన్ కళ్యాణ్
Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా ముమ్మిడివరం వీరమహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అంగన్వాడీ మహిళలు, మహిళా సంఘాల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ...









