Pawan Kalyan – Jagan : హామీల పేరుతో ప్రజలను జగన్ ఎలా మోసం చేస్తున్నాడో వివరించిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan - Jagan : ఎన్నికల ముందు అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చిన పెద్ద మనిషి తర్వాత అవన్నీ గాలిలో కలిపేశాడు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఖచ్చితంగా ...