Varahi VijayaYathra : తెలుగు రాష్ట్రానికి తెలుగు రాని ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టం : పవన్ కళ్యాణ్
Varahi VijayaYathra :ముఖ్యమంత్రికి తెలుగు సరిగ్గా పలకడం రాదు. తెలుగు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు చిన్నప్పుడు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే :వారాహికి, వరహికి తేడా తెలియకుండా మాట్లాడారు. ...









