Varahi VijayaYathra : జనసేనానికి జేజేలు పలికిన ముమ్మిడివరం..
Varahi VijayaYathra : కోనసీమలో వారాహి విజయయాత్ర విజయవంతంగా ముమ్మడివరం చేరుకుంది.ముమ్మిడివరం జనసంద్రమైంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చిన జనసేనానికి జనసేన శ్రేణులు, ప్రజలు జేజేలు పలికారు. ఆడపడుచుల ...









