Pawan Kalyan – Chandrababu : చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగం..
Pawan Kalyan - Chandrababu : ప్రాథమిక ఆధారాలు కూడా చూపించకుండా అర్ధరాత్రులు అరెస్టు చేసే విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబరులో విశాఖపట్నంలో ...









