Dethadi Harika Hot Pics : యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా పాపులరైన వ్యక్తుల్లో హారిక ఒకరు. ‘దేత్తడి’ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ చేసి రెగ్యులర్ ఫార్మాట్‌కి డిఫరెంట్‌గా వీడియోలను చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది హారిక. ఇదే ఫేమ్ ఆమెను బిగ్ బాస్ హౌస్‌కి కూడా తీసుకెళ్లింది. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ.
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్ సమంత రోజు రోజుకి గ్లామర్ జోరు పెంచేస్తోంది. కళ్ళు చెదిరే...
Discussion about this post