Rakul Preet Singh : టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది ఈ అమ్మడు. ఇటీవలే ‘ఛత్రీవాలీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్ సమంత రోజు రోజుకి గ్లామర్ జోరు పెంచేస్తోంది. కళ్ళు చెదిరే...
Discussion about this post