Akhil Akkineni Agent : బుక్ మై షోలో ఆకాశాన్నంటిన అఖిల్ క్రేజ్.. by R Tejaswi April 25, 2023 0 Akhil Akkineni Agent : అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. మలయాళం ...