టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ సర్దార్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా.. నిర్మాతలకు కాసులు కురిపించింది. ఈ ఏడాది కార్తీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మణిరత్నం మూవీ ‘పొన్నియన్ ...