4 Corona Positive Cases in Krishna Districts : కృష్ణాజిల్లాలో 4 కరోనా పాజిటివ్ కేసులు.. జాగ్రత్త పడకపోతే ప్రమాదమే.. by Rama December 28, 2023 0 4 Corona Positive Cases in Krishna Districts : కరోనా ఈ పేరు వింటేనే ఒకలాంటి భయం జనాల్లో పుట్టుకొస్తుంది. కరోనా అంతలా జనావాసాలను భయభ్రాంతులకు గురిచేసి, మానవ జీవితాన్ని అతలాకుతలం చేసి, అస్తవ్యస్తంగా మార్చిన రోజులు ఎవరు ఇప్పటికీ మర్చిపోలేరు. ...