పిల్లలు టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్ టాప్లతోనే సమయాన్ని గడుపుతూ ఆలస్యంగా నిద్ర పోతుంటారు. అయితే పెద్దవారితో పోలిస్తే పిల్లలు ఎక్కువ సమయం పాటు నిద్ర పోవాలి. లేదంటే.. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ...