ఆరోగ్యం దృష్ట్యా కొంతమంది, జంతువుల సంరక్షణ, పర్యావరణ వనరుల పరిరక్షణ కోసం ఇంకొంతమంది శాకాహారాన్ని ఎంచుకునేవారు. ఇంకొందరేమో సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరిస్తూ శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు. ఇటీవల కాలంలో కర్బన ఉద్గారాల నియంత్రణతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసమంటూ ప్రత్యేకంగా ...