Krithi Shetty Latest Photos : ఒక్క సినిమా సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతిశెట్టి. ఉప్పెనతో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. అనంతరం వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ...