Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది.