Samantha Shaakuntalam Stills : సమంత శాకుంతలం మూవీ “మల్లికా.. మల్లికా..” సాంగ్ by TrendAndhra January 19, 2023 0 Samantha Shaakuntalam Stills : సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం "శాకుంతలం". మహాకవి కాళిదాసు రచించిన నాటకం అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ...