Trisha Krishnan : అమృతం తాగిందేమో అనిపించేంత అందం.. త్రిష సొంతం.. by R Tejaswi April 25, 2023 0 Trisha Krishnan : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో వయస్సు ఎంత ఉన్నా కానీ హీరోయిన్ మాత్రం పాతికేళ్ల దాటకుడదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటారు. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్.. కొంతకాలానికి ఆ హీరోకు అక్క, వదిన, తల్లి ...