Ram Charan: దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టాడు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా ...