Mirnalini Ravi Hot Pics : యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో, డబ్స్మాష్తో వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్
Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. బాబోయ్ ఏంటీ అరాచకం, మైండ్ బ్లోయింగ్ ఫోటోస్ సమంత రోజు రోజుకి గ్లామర్ జోరు పెంచేస్తోంది. కళ్ళు చెదిరే...
Discussion about this post