World Hypertension Day 2023 : ఈరోజుల్లో అనారోగ్య సమస్యలు వయసు బేదం లేకుండా అందరికీ వస్తున్నాయి. వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా రక్తపోటు, గుండెపోటు సమస్యలు అధికం. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కంటే ఎక్కువ మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించినా నివారణ ...