Samyuktha Menon Latest photos: నిన్న భీమ్లానాయక్, నేడు సార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సంయుక్త మీనన్. వరుస హిట్లతో దూసుకుపోతున్న సంయుక్త చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్షతో ...