Dhanathrayodashi : లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ధన త్రయోదశి. ఈరోజును నవంబర్ 10వ తేదీన అందరూ జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన శని స్వరాశి అంటే కుంభరాశిలో ఉంటాడు. బృహస్పతి మేషరాశిలోనూ, శుక్రుడు కన్యారాశిలోనూ, సూర్యుడు తులా రాశిలోనూ ఉంటారు. ఈ మూడు ...